కరిగిపోయేది కాలం , కలలు కనిపింపచేసేది కాలం
అలలవలె మాయమైపోయేది కాలం ,
కాలానికి గాలంవేసే సాధనాలు ప్రపంచంలో లేనేలేవు ,
కాలానికి 'దాసోహం' అనకపోతే కాలం అసలే అంగీకరించదు ,
అలాంటి కాలానికి ఒక "నమస్సు"
కాలమే తొలి " ఉషస్సు "
కాలమే "మహస్సు"
కాలమే చివరికి " తమస్సు "
No comments:
Post a Comment