Recent Posts

Wednesday, January 12, 2011

కేసీఆర్‌కు మైక్రొసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చిందోచ్చ్....

మైక్రొసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ వార్తల్లో నానుతున్న తెలంగాణా గురించే ఆ ఆలోచన. తన సరికొత్త విండోస్ వెర్షన్‌ను తెలంగాణ లాంగ్వేజ్‌లో రూపొందిస్తే ఎలా ఉంటుదన్నదే ఆ ఆలోచన. అసలు ముందు కొన్ని పదాలకు అర్థాలేంటో తెలుసుకుందామని కేసీఆర్ గారిని కలిశాడు. ఆయనేం చెప్పారంటే -
వెర్షన్ కిటికీలు రెండువేలూ (windows 2000)
keywords

Search = దేవులాడు
Save = బకాయించు
Save as = గిట్లా బదాయించు
Find = ఎత్తు
Find Again = మల్లా ఎత్కు
Move = సర్కాయించు
Insert = నడిమిట్ల వెట్టు
Space = జాగా
Backspace = ఎన్క జాగా
Run = ఉర్కు
Print preview = చూసి అచ్చెయ్
Copy = గట్లాంటిదే
Paste = అత్కియ్
Exit = ఇగవోరి
Compress = గుంజు
Mouse = ఎల్క
Click = వొత్తు
Double Click = మళ్లా వొత్తు
Forward = ఇడికెళ్లి ఆడికి
Scrollbar = తిప్పుడు గొట్టం
Double Click with the left mouse button = ఎల్క చెవులు ఒకమాలి ఎడం దిక్కు మల్లామల్లా వొత్తు
ACCESS = దొర్కపట్టు
ACCESS DENIED = దొర్కపట్టనీయ్
Home = ఇంటికి వో
End = కోనాకి
Errors = నీ నోట్ల మన్నువడ
> సరదాగా....

No comments:

Post a Comment