Recent Posts

Thursday, December 30, 2010

'నా' ప్రేమ- ఆరాధన


 'నేను ' నా లోకం లో విహరించే స్వేచ్చా జీవి ని , అనుకోకుండ మరొక జీవి నా లోకం లోకి
 ప్రవేసించింది కాని చాలా బాధ గా ఉండేది. 'నేను ' దాని  బాధని తగ్గించడానికి యత్నించి       సఫలం అయ్యా  , ఈ ప్రయత్నం లో నా మనసు ను దానికి సమర్పించా అదీ దాని  కోరిక మీద  , నాలోని ప్రేమని మొత్తం కోరింది. ఆ క్షణం నా అంత అద్రుష్టవంతురాలు లేదు అనుకున్నా   , కాని విధి అనేది ఉందిగా అది ......
      నా ఆనందానిని చూడలేక పోయింది. తన మనస్సుని కుదురుగా ఉంచలేదు దాని వల్ల తను తన లఓకంలఓకి వెల్లిపోవాలనుకుంది. ' నా ' మనసుని దగ్గరికి తీసుకున్నట్లే తీసుకొని అలా జారవిడిచింది. నన్ను వొదిలి వెల్లిపోయింది. నన్ను ఒంటరిగా బతకడం నేర్చుకోమంది. ఇదే నా తలరాత అంది. కానీ.........
   
    పగిలిన అద్దం లాంటి నా మనసులొని ప్రతీ ముక్కలో నూ తనే ఉందని తనకి తెలియదు. తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ప్రేమించడం అంటే తన క్షేమం కోరుకోవడమే !


        గాడ్ బ్లెస్ యు   మై డియర్. 


   
   
 నీ 'నేను '

No comments:

Post a Comment